క్యాన్సర్‌ను పదేళ్ల ముందే గుర్తించే బ్లడ్ టెస్ట్: హార్వర్డ్ సంస్థ ఆవిష్కరణ

G Rajashekar
By -
0

 


 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


క్యాన్సర్‌ను పదేళ్ల ముందే గుర్తించే బ్లడ్ టెస్ట్: హార్వర్డ్ సంస్థ ఆవిష్కరణ

హార్వర్డ్ విశ్వవిద్యాలయ అనుబంధ సంస్థ 'మాస్ జనరల్ బ్రిగ్ హాం' నెక్ క్యాన్సర్‌ను లక్షణాలు బయటపడడానికి పదేళ్ల ముందే గుర్తించే రక్త పరీక్షను అభివృద్ధి చేసింది. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) కారణంగా వచ్చే ఈ క్యాన్సర్‌ను ముందే గుర్తించేందుకు 'HPV-డీప్ సీక్' అనే లిక్విడ్ బయాప్సీ పరీక్షను రూపొందించారు. 56 మంది వాలంటీర్లపై నిర్వహించిన పరీక్షల్లో, HPV పాజిటివ్ వచ్చిన 28 మందిలో 22 మందికి తదనంతరం క్యాన్సర్ సోకింది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)