పలకరించిన పాపానికి ప్రాణాలు తీశాడు... అమెరికాలో భారతీయుడిపై కాల్పులు

G Rajashekar
By -
0



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్య



మోటెల్ యజమాని రాకేష్ ఏహాగబన్‌ను కాల్చి చంపిన దుండగుడు



గొడవ గురించి అడిగేందుకు వెళ్లగా తలపై అతి దగ్గరి నుంచి కాల్పులు



హత్యకు ముందు తన సహచరిపై కూడా కాల్పులు జరిపిన నిందితుడు



పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుడికి గాయాలు, అరెస్ట్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)