ములుగు నియోజకవర్గంలో ఉద్రిక్తత(వీడియో)

G Rajashekar
By -
0

  


ఏటూరునాగారం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో అటవీశాఖ అధికారులు, స్థానిక పోడు రైతుల మధ్య వాగ్వాదం



గత 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూముల్లో ఇటీవల అటవీశాఖ అధికారులు పండ్ల మొక్కలను నాటి, వచ్చే ఫల సాయాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరగా అంగీకరించిన రైతులు 


కాగా, ఈరోజు మళ్లీ అటవీ అధికారులు తుమ్మ చెట్లను నాటేందుకు ప్రయత్నించగా, అడ్డుకున్న రైతులు


దీంతో అటవీశాఖ అధికారులు, స్థానిక పోడు రైతుల మధ్య నెలకొన్న ఉద్రిక్తత....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)