పదో తరగతికి స్పెషల్ క్లాసులు ప్రారంభం


TG, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పదో తరగతి ఫలితాలు మెరుగుపరచేందుకు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. 


దసరా సెలవుల తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ క్లాసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.


 ఉదయం 8.15 నుంచి 9.15 వరకు, సాయంత్రం 4.15 నుంచి 5.15 వరకు తరగతులు జరుగుతాయి. 


వారంలో ఒక రోజు 20 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.

Post a Comment

కొత్తది పాతది