తెలంగాణ: 8వ తరగతి చదివే విద్యార్థులకు నెలకు రూ.1,000.. దరఖాస్తు గడువు పొడిగింపు

G Rajashekar
By -
0

 



తెలంగాణ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



తెలంగాణ : విద్యార్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (NMMSS) ఎగ్జామ్ దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు అధికారులు పొడగించారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పరీక్షకు అర్హులు. NMMSSకు ఎంపికైతే నెలకు రూ. వెయ్యి చొప్పున 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్ల పాటు కేంద్రం అందించనుంది. వెబ్సైట్: bse.telangana.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)