భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
భద్రాచలంలో అధికారుల ఆదేశం మేరకు ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది ఈరోజు వాహన తనిఖీలు చేపట్టారు.
అనంతరం ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న నిషేధిత గంజాయి తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వారి దగ్గర నుంచి మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందులో ముగ్గురు పాల్వంచకు చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు తెలిపారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి