ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భారత ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితమే దేశాన్ని చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మోదీ X లో ఇలారా రాశారు...
''సైప్రస్‌లో అడుగుపెట్టాను. విమానాశ్రయంలో నన్ను ప్రత్యేకంగా స్వాగతించినందుకు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్‌కు నా కృతజ్ఞతలు. ఈ పర్యటన భారతదేశం-సైప్రస్ సంబంధాలకు, ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడి మరియు మరిన్ని రంగాలలో గణనీయమైన ఊపును జోడిస్తుంది" అని X వేదికాగా రాసుకొచ్చారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి