TG : ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలో 2023 నవంబర్ 30న
శాసనసభ ఎన్నికల జరిగాయి. ఎన్నికలు అయిపోయి దాదాపు 17 నెలలు కావస్తుంది. ఎన్నికలు మాత్రం వెనక పడుతూనే ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆలస్యమవుతున్న సర్పంచ్ ఎన్నికలను 2025 జూలైలో నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించినట్లు తెలుస్తోంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి