పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా ఈ. బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు ఉత్తమ సేవ అవార్డు గురువారం అందుకున్నారు. ఏజెన్సీ ఏరియా లో ఉత్తమ సేవలకు క్యాష్ రివార్డ్ అందుకున్నందుకు ఆనందంగా ఉందని ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు . తన సేవలు గుర్తించి అవార్డు అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐ కి పోలీస్ అధికారులు, మండల ప్రజలు తరుపున అభినందలు వెల్లువెత్తున్నాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి