ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
రోహిత్ గురునాథ్ శర్మ ( 30 ఏప్రిల్ 1987) న జన్మించారు. ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెటర్ మరియు ODI లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్.
రిటైమెంట్ గురించి....
"... తెల్ల దుస్తుల్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవం. సంవత్సరాలుగా మీ అందరి ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. నేను వన్డే ఫార్మాట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాను." అని రాసుకొచ్చారు.
రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 4301 పరుగులు చేశాడు. అతను 67 టెస్ట్ మ్యాచులు ఆడాడు, అందులో 12 సెంచరీలు మరియు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి