కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలి



మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని

 citu జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు

 మణుగూరు10:- బి టి పి ఎస్. 14 16టైర్స్ అసోసియేషన్. హోండా షోరూం. హీరో షోరూం. జీవి మాల్.rtc.

 పలు ప్రైవేట్. ప్రభుత్వ.రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని. సిఐటియు జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు. కార్మికులు పనిచేసే పని వద్ద వారితో మాట్లాడుతూ. సమ్మె నోటీసులు యాజమాన్యాలకు ఇస్తూ  మే 20 నా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న citu ఈ సమ్మెకు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. కేంద్రంలోని బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం నిసిగ్గుగా ప్రజా వ్యతిరేకమైన విధానాలను అవలంబిస్తున్నది ప్రజలను మతముస్కులో ముంచి ప్రజలపై అధిక బారాలు మోపుతున్నదని విమర్శించారు. కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాచి పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడలను తీసుకొచ్చిందని వెంటనే లేబర్ కోడులను విరమించుకోవాలని లేనిచో ప్రభుత్వము. ఈరోజు దేశంలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేస్తున్న మే 20 సార్వత్రిక సమ్మెను పారిశ్రామిక కార్మికులు అసంఘటిత కార్మికులు రైతాంగము వ్యవసాయ కూలీలు సమస్త పేద ప్రజానీకం పాల్గొని జయప్రదం. చేయాలనికోరారు. ఈ కార్యక్రమంలో హేమంత్ రావ్. btps సంఘం ఉపాధ్యక్షులు ఎగ్గడి రవి . బిక్షపతి. శ్రీను. రమేష్. లారీ అసోసియేషన్ డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్. సాంబయ్య.సతీష్. హోండా హీరో షోరూం కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

                 

Post a Comment

కొత్తది పాతది