కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
కొప్పుల సతీష్ S/O నరసింహులు వయసు 34 సంవత్సరాలు అను వ్యక్తి మద్యం మత్తులో నిన్న రాత్రి గడ్డి మందు తాగగా అతని కుటుంబ సభ్యులు వైద్యం కోసం వరంగల్ MGM హాస్పిటల్ కి వెళుతుండగా దారిలో సీరియస్ అవడం తో గూడూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యం చేపించగా ఈరోజు మధ్యాహ్నం చనిపోయినాడు ఇట్టి విషయం పై అతను తండ్రి నరసింహులు ఫిర్యాదు చేయగా ఎస్ఐ PVN.రావు గారు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి...ఇదెక్కడి విడ్డూరం... భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కొని తిన్నాడు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి