ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఈరోజు భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్తున్న సమయంలో మార్గoమధ్యలో రేగొండ మండలం చెన్నాపురం గ్రామంలో యాక్సిడెంట్ అవ్వగా గాయాలు అయినా క్షత్రగాత్రులను చూసి ఆగి వారిని పోలీస్ వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి పంపించి ముందుకు సాగగా అదే ఊరు చివర మరొక యాక్సిడెంట్ అవ్వగా అంబులెన్స్ పిలిపించి వారిని కూడా ఎక్కించి హాస్పటల్ పంపించి మానవత్వం చాటుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు ఆమె వెంట ములుగు జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పైడాకుల అశోక్ ఉన్నారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి