పోలీసులు ఇవాళ డైరీలో రాసుకోవాలి..మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే..KCR

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఎల్కతుర్తిలో జరిగిన సభలో కేసీఆర్ పోలీసులపై సంచన వ్యాఖ్యలు చేశారు. సభకు తరలి వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను, ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.



కేసీఆర్   మాట్లాడుతూ..    పోలీసులు   ఎందుకు    తొందర పడుతున్నారు..   బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. పోలీసులు ఇవాళ డైరీలో రాసుకోవాలి.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే అన్నారు.








Post a Comment

కొత్తది పాతది