భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామంలో రోడ్డు దాటుతున్నా వృద్ధురాలిని ఢీ కొట్టిన ఇసుక లారీ..
రావులపల్లి పిచ్చమ్మ కి తీవ్రగాయాలయ్యాయి.108 ద్వార మణుగూరు 100 పడకల ఆసుపత్రి కి తరలించిన బందువులు..
మితి మీరిన వేగంతో లారీలు వెళ్తున్నాయని స్థానికుల ఆగ్రహాం...
అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన..
ఇది కూడా చదవండి....సస్పెండ్ చేయించాడు అనే ఆక్రోషంతో యువకుడి హత్య
إرسال تعليق