ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ రథోత్సవ మహాసభకు ప్రజలు స్వధగా తరలివచ్చే అవకాశం ఉందన్న ఇంటిలిజెంట్ సమాచారం అండదండతో ప్రభుత్వం కుట్ర లో భాగంగా అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సుల ను ఆర్టీవో అధికారులు చేత బెదిరింపులు దిగడం సిగ్గు మాలిన పని చర్య అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు.కార్యకర్తలు వారి సొంత వాహనాల్లో సభ స్థలానికి చేరుకోవాలని తెలిపారు.
1. గుండాల మండలానికి 3 ఆర్టీసీ బస్సులు..
2. ఆళ్లపల్లి మండలానికి 3 ఆర్టీసీ బస్సులు..
3. కరకగూడెం మండలానికి 3 ఆర్టీసీ బస్సులు..
4. మణుగూరు మండలానికి 3 ఆర్టీసీ బస్సులు...
5. అశ్వాపురం మండలానికి 2 ట్రావెల్స్ బస్సులు..
6. బూర్గంపాడు మండలానికి 3 ట్రావెల్స్ బస్సులు కేటాయించడం జరిగింది. దీని ప్రకారంగా మండల అధ్యక్షులు కిందిస్థాయి నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకొని బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహాసభకు బయలుదేరవలసిందిగా రేగ కోరుతున్నానన్నారు.
ఇది కూడా చదవండి...ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మి కి అరుదైన గౌరవం...!
కామెంట్‌ను పోస్ట్ చేయండి