సాయి ప్రకాష్ మిస్సింగ్..... చివరికి బావిలో శవం..?


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 ఈ నెల 15తేదిన రాత్రి 7 గంటలకు సాయి ప్రకాష్ మిస్సింగ్


 18వ తేదీన కుటుంబ సభ్యులు హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు  


  ఈ కేసులో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కానిస్టేబుల్ శ్రీనివాస్ హత్యకు గురైన సాయి ప్రకాష్ సెల్ ఫోను ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్లే ట్రైన్ లో వేశాడు. ఈ ఘటనను విచారిస్తున్న పోలీసులకు మొబైల్ ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లులో సిగ్నల్. 


 ఈ ఘటనపై హన్మకొండ సబ్ డివిజన్ ఏసిపి దేవేందర్ రెడ్డి ఉదయం నుండి రాత్రి వరకు హనుమకొండ పోలీస్ స్టేషన్ కేంద్రంగా కేసును సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టి చేదించారు. 


  సాయి ప్రకాష్ ను హుస్నాబాద్ వద్ద హత్య చేసి ఓ బావిలో పడవేసిన దుండగులు... మృతదేహాన్ని హుస్నాబాద్ మార్చురీకి తరలించిన పోలీసులు.

Post a Comment

కొత్తది పాతది