ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
దేశమంతా ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే 357 విదేశీ ఆన్లైన్ గేమ్స్‌ను సీజ్ చేసింది
అంతే కాదు 2400 బ్యాంక్ ఖాతాలు కూడా దీంతో లింక్ అయి ఉన్నాయి. వాటిని కూడా ఫ్రీజ్ చేసింది కేంద్రం
ఈ గేమింగ్ ప్లాట్‌ఫారమ్స్ పన్ను ఎగ్గొట్టి, ఫేక్ బ్యాంకు ఖాతాను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి మోసపూరిత గేమ్స్ వల్ల ఇండియన్ యూజర్స్ డబ్బులు కోల్పోకుండా ఉండడానికి కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి