ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం అమరారం గ్రామంలో మహమ్మద్ ముజాఫర్ అనే వ్యక్తి 3 ఎకరాల వరిగడ్డి మంగళవారం అగ్నికి హాహుదైంది. ఊరికి దగ్గరలో ఉన్న గడ్డివాము ఒక్కసారిగా మంటలు ఎగసి పడుతుంటే గమనించిన స్థానికులు నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి