ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్;
ఇవాళ్టి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. అయితే ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ ఈసారైనా సమావేశాలకు వస్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. కాగా.. KCR అసెంబ్లీకి రావాలని, ప్రభుత్వానికి విలువైన సూచనలు చేయాలని సీఎం రేవంత్ పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
إرسال تعليق