గ్రూప్ II పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS అమలు ; వరంగల్ సిపి



గ్రూప్-II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: WGL సీపీ

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

వరంగల్ పోలీస్ కమిషనరేట్ జిల్లా పరిధిలో రేపు డిసెంబర్ 15 నుంచి 16 వరకు జరిగే TGPSC గ్రూప్-II నిర్వహించే పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీ నిషేధమని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఓ ప్రకటనలో తెలిపారు

Post a Comment

కొత్తది పాతది