! గోపాలరావుపేట తాత ముత్తాతల కాడ నుంచి సాగులో ఉన్న భూములు గత 90 సంవత్సరాల నుంచి భూమిని నమ్ముకుని 150 కుటుంబాలు జీవన ఉపాధిలా సాగిపోతున్న సమయంలో
తాసిల్దార్ హెచ్చరిక బోర్డుతో
రోడ్డున పడ్డ 150 కుటుంబాలు
పినపాక ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాలరావుపేట భూములు కోల్పోతున్న రైతులు
పాతకాలపు జాగీర్దార్ ఆగడాలను తలపించే విధంగా ప్రభుత్వలు వ్యవహారిస్తున్నాయి, . తక్షణమే ఆ భుషేకరణ లో బహిరంగ ప్రజా విచారణలో ప్రజలకు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేవిదంగా అవకాశం కల్పించాలి.ధీనికి ప్రజాప్రతినిధులు మరియు అధికార యంత్రాంగం సహకరించాలి.
ఎన్నో ఉద్యమాలు, పోరాటాల తర్వాత రైతులకు మేలు చేసేలా 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. వాటిని అమలు చేస్తే ఎక్కడ పరిహారం ఎక్కువ ఇయ్యాల్సి వస్తుందోనని, ప్రభుత్వాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అంతటి చట్టాన్ని నీరు కారుస్తున్నాయి అలా చేయటం రాజ్యాంగ, ప్రజాస్వామ్య తీరుకు విరుద్ధం.
స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని గ్రామంలో భూ నిర్వాహకులకు తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నాం
కామెంట్‌ను పోస్ట్ చేయండి