రాజకీయాలలోకి వేణు స్వామి

 రాజకీయాలలోకి వేణు స్వామి

ప్రముఖ జ్యోతిష్కుడు నేను స్వామి రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంచల ప్రకటన చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన రాజకీయ రంగ ప్రవేశం పై క్లారిటీ ఇచ్చారు. జైలుకు వెళ్లిన వారంతా సీఎం అయ్యారని తెలిపారు . ఇటీవల జరిగిన సంఘటన కారణంగా రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 2028, 2029 ఎన్నికలలో పోటికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన ఏ పార్టీలో చేరుతారని స్పష్టత ఇవ్వలేదు

Post a Comment

أحدث أقدم