ఉద్యమకారుడి పాడే మోసి రుణం తీర్చుకున్న రేగా కాంతారావు


ఉద్యమకారుడు పాడే మోసి రుణం తీర్చుకున్న రేగాన్న  

కొత్తగూడెం పట్టణంలో అకాల మరణం చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మోరే భాస్కర్  అంత్యక్రియలు ఈరోజు కొత్తగూడెంలో జరిగాయి అంతకు ముందు వారి పార్థివదేహాన్ని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఉంచారు తదనంతరం జరిగిన అంతిమ యాత్రలో భాస్కరన్న పార్థివ దేహానికి నివాళులు అర్పించారు . బిఆర్ఎస్  జిల్లా  అధ్యక్షులు రేగ కాంతారావు  రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు స్వయంగా భస్కరన్న పాడే మోసి అంతిమయాత్రలో పాల్గొన్నారు ఇది తెలంగాణ వాదులను పార్టీ శ్రేణులను కదిలించివేసింది ఈ అంతిమయాత్రలో పార్టీ శ్రేణులు వెలదిగా పాల్గొన్నారు కొత్తగూడెం పట్టణం మొత్తం జోహార్ భస్కారన్న నినాదాలతో హోరెత్తిపోయింది

Post a Comment

కొత్తది పాతది