మతి స్థిమితం లేని వ్యక్తినీ కుటుంబ సభ్యులకు అప్పగించిన హోం గార్డు

 మతిస్థిమితం లేని వ్యక్తిని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన హోంగార్డ్. 

రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లి వద్ద పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పై నుండి మతిస్థిమితం లేని వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోమ్ గార్డ్ రవికుమార్ ఆ వ్యక్తిని గమనించి ఆరా తీయగా మతిస్థిమితం లేదని తెలిసింది. అతని వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. మతిస్థిమితం లేని వ్యక్తి నవాబుపేట మండలం చాపలపల్లి గ్రామంకు చెందిన శ్రీనివాస్ గా గుర్తించడం జరిగింది.

Post a Comment

కొత్తది పాతది