మహిళా సంఘాలకు కొండా సురేఖ గుడ్ న్యూస్ వడ్డీ లేని రుణాలు

 


ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:

మహిళా సంఘాలకు మంత్రి కొండా సురేఖ గుడ్ న్యూస్ చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మగువల అభివృద్ధి కోసమే మహిళా శక్తి క్యాంటీన్‌లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

Post a Comment

కొత్తది పాతది