అసెంబ్లీలో నేడు భూభారతి బిల్లు, రైతు భరోసా పై చర్చ

 అసెంబ్లీలో నేడు భూభారతి బిల్లు, రైతు భరోసా పై చర్చ 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

తెలంగాణ అసెంబ్లీ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్ర భూభారతి ( భూమిపై హక్కుల రికార్డు) బిల్లు (2024 సంవత్సరపు ఎల్ ఏ బిల్లు నంబర్ 12) బిల్లు ను పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాసనసభలో ప్రతిపాదిస్తారు. అలాగే రైతు భరోసా పై స్వల్ప వ్యవధి చర్చ జరగనుంది

Post a Comment

కొత్తది పాతది