వరంగల్: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రస్తుత పరిస్థితి
ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంతంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితి ఇది. 2021 జూన్ 22న అప్పటి సీఎం KCR ఈ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. 2వేల పడకల సామర్థ్యంతో రూ.1100 కోట్ల వ్యయంతో పనులు మొదలుపెట్టగా ఆ ఖర్చు రూ. 1700 దాటింది. మొత్తం 3 బ్లాకులుగా, 34 విభాగాలతో, 60ఎకరాల స్థలంలో, 24అంతస్తులతో నిర్మిస్తున్నారు. అంతస్తులు నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, అంతర్గత పనులు జరుగుతున్నాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి