అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్....

 అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్....


డిసెంబర్18:

క్రీడా సమాచారం బుల్లెట్ న్యూస్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడవ టెస్ట్ బ్రిస్బెన్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా ల మద్య చివరి రోజు వర్షం కారణం గా డ్రాగ ముగిసింది. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ తను అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు తెలిపారు. అశ్విన్ 106 టెస్టుల్లో  537 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు.


చారు.

Post a Comment

కొత్తది పాతది