పినపాక మండలం లో భారీ వర్షం

 



ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:


పినపాక మండలంలో వర్షం కురుస్తోందనీ రైతులు ఆవేదన చెందుతున్నారు. వరి ధ్యానం కోత కోసి ఆరబెట్టుకుంటే.. చేతికి అందిన పంట నాశనం అవుతుంది రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పరదాలు పట్టుకొని పొలాల వద్దకు పరుగులు తీస్తున్నారు.





Post a Comment

أحدث أقدم