అమ్మో భూకంపం ఎక్కడంటే?

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ప్రాంతమైన కరకగూడెం మండలం, ఆళ్లపల్లి గుండాలలో సైతం గ్రామలలో ఈరోజు ఉదయం ఏడు గంటల 29 నిమిషాలకు సెకండ్ల పాటు భూమి కనిపించింది. ప్రజలు ఏమీ అర్థం కాక భయభ్రాంతులకు బయటికి పరుగులెత్తారు. స్వల్ప భూకంపం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.



తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్టు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


 



Post a Comment

أحدث أقدم