భారీ అగ్నిప్రమాదం.... ఒక్కసారిగా చెలరేగిన మంటలు

 భారీ అగ్నిప్రమాదం.... ఒక్కసారిగా చెలరేగిన మంటలు

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

మేడ్చల్ జిల్లా ఉప్పరపల్లిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆర్కే టెంట్ హౌస్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు సుసుమారుగా 10 నుంచి 15 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేశారు.. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

Post a Comment

కొత్తది పాతది