దారుణం... టాయిలెట్ పైపులో కూరుకుపోయిన ఆరు నెలల పిండం

 దారుణం... టాయిలెట్ పైపులో కూరుకుపోయిన ఆరు నెలల పిండం 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ లో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది . ముందే ఓ పసికందును చంపేశారు. ఆ పిండాన్ని టాయిలెట్ పైపులో పారేశారు. ఇంట్లో పలుచోట్ల పైపు నుండి మీరు బయటకి కారుతుండటం తో యజమాని ప్లంబర్ సహాయంతో పైపు ను పగల కొట్టించాడు. అందులో కూరుకుపోయిన ఆరు నెలల పిండాన్ని చూసి వారు నిర్గాంతపోయారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంట్లో నివసిస్తున్న అద్దే దారులను విచారిస్తున్నారు

Post a Comment

أحدث أقدم