EB NEWS:
మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, “ఓం నమః శివాయ” నామస్మరణతో శివారాధనలో పాల్గొంటున్నారు.
ప్రాచీన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి