హుజురాబాద్: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కిషోర్

 



Sep 30, 2025, 


హుజురాబాద్: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కనుకులగిద్దకు చెందిన మొగిలిచెర్ల కిషోర్ నిరంతర కృషి, పట్టుదలతో పలు ఉద్యోగాలను సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన 2017లో TSSP కానిస్టేబుల్, 2019లో పంచాయతీ కార్యదర్శి, 2020, 2024లో సివిల్ కానిస్టేబుల్, తాజాగా గ్రూప్-2లో ఎక్సైజ్ SI ఉద్యోగాలను పొందారు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కిషోర్ విజయం అనేక మంది యువకులకు ప్రేరణగా నిలుస్తోంది.



ఇది కూడా చదవండి..


సుడిగాలి సుధీర్ కొత్త చిత్రం ప్రారంభం





సుడిగాలి సుధీర్ కొత్త చిత్రం ప్రారంభం

జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న 'హైలెస్సో' చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రసన్నకుమార్ కోట దర్శకత్వంలో శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో మైథలాజికల్ టచ్‌తో రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.

Post a Comment

కొత్తది పాతది