హోమ్ పాక్ 146 పరుగులకే ఆల్ అవుట్ byRajashekar news update —సెప్టెంబర్ 28, 2025 0 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:ఆసియా కప్ ఫైనల్లో భారత్ విజృంభించింది. మనమందరం అనుకున్నట్లే భారత్ విజయం దిశగా అడుగులు వేస్తుంది. భారత బౌలర్ కుల్దీప్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి సత్తా చాటారు. భారత్ 120 బంకులకి 147 పరుగులు చేయాల్సి ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి