🔥 బిగ్ అలర్ట్🔥 మణుగూరు: చిన్న వాహనాలకు రాకపోకలు బంద్



  మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మణుగూరు ఏటూర్ నగర్ ప్రధాన రహదారి పైనుండి ప్రవహిస్తున్న వరద నీరు.


మణుగూరు మండలం విజయనగరం గ్రామం గిరిజన పెట్రోల్ బంకు దగ్గర్లో రహదారిపై నుండి భారీ ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాదారులకు అంతరాయం చిన్న వాహనాలు ఏవి కూడా వెళ్లడానికి వీలు లేకుండా ఉన్నట్లు సమాచారం. ఇంకా వర్షం కురుస్తున్న నేపథ్యంలో  వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. వాహనదారులు గమనించగలరు.

Post a Comment

أحدث أقدم