స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెల్పించండి ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి సహకరించండి-జాడి రామరాజు నేత

 



కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 


జూన్ 18 బుధవారం రోజున కన్నాయిగూడెం మండల కేంద్రం లో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత హాజరై మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెల్పించి ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కి సహకరించాలని అన్నారు అదేవిదంగా మైదాన ప్రాంత నాయకురాలు నాటి ఎమ్మెల్యే నేటి పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖమంత్రి ప్రతిపక్ష పార్టీ నాయకురాలు గా ఉన్నప్పుడు దేవాదుల లిప్ట్ ఇరిగేషన్ నుండి ఏజెన్సీ ప్రాంతలైన కన్నాయిగూడెం ఏటూరునాగారం మంగపేట తడ్వాయి ఆదివాసీ దళిత బహుజన వర్గాల రైతులకు సాగునిరు త్రాగునిరు ఇవ్వకుండా దూరప్రాంతాలకు తరలించుకు పోతున్నారని మాట్లాడిన నాటి ఎమ్మెల్యే నేటి మంత్రి అధికారం రాగానే దేవాదుల లిప్ట్ ఇరిగేషన్ నుండిఅధికారాన్ని అడ్డుపెట్టుకొని ములుగు ప్రాంతరైతుల కళ్ళలో ఆనందం చూడడం కోసం తరలించుకొని వెళ్ళింది ఏజెన్సీ ఆదివాసీ దళిత బహుజన వర్గాల రైతుల కళ్ళలో కారం చెల్లిందని అన్నారు ఇప్పటికైనా ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల ప్రజలు ఆలోచించండి అడ్వాటేజింగ్ చేసుకుంటూ ఓట్లు పొంది అధికారం లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలు మర్చి పోయి నిరుపేదలకు సంక్షమా పథకాలు అందకుండా అడ్డుపడుతు దళిత బంద్ ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళ కుటుంబాలకే ఇచ్చు కుంటూ నిరుపేదలైన కుటుంబాలకు సంక్షమా ఫలాలు అందకుండా చేస్తున్నా కాంగ్రెస్ బి ఆర్ ఎస్ నాయకులు కావాలా నిరుపేదలైన ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల కు సంక్షమా పథకాలు అందచేయ్యడమే లక్ష్యాంగా పనిచేస్తున్నా బీజేపీ పార్టీ కావాలో ప్రజలే తెలుసుకోవాలని అన్నారు అదేవిదంగా మైదాన ప్రాంత నాయకుల ఆదేశాల మేరకు పనిచేస్తూ జెండాలు మోస్తూ జేజేలు కొడుతూ ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాలహక్కులను మదన ప్రాంత నాయకులకు తాకట్టు పెడుతూ ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నా కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీ లు కావాలో ఒక్కసారి అర్ధం చేసుకొని ఆలోచించుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం వావర్నిశలు కృషి చేస్తున్నా బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెల్పించండి కేంద్ర ప్రభుత్వ ప్రవేశం పెట్టిన పథకాలు మన ప్రాంతాల లో ప్రతి కుటుంబానికి అందె విదంగా చూస్తానాని అన్నారు.

Post a Comment

కొత్తది పాతది