ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కన్నాయిగూడెం మండలం చింతగూడెం సెక్టార్ పరిధిలో ఐల్లాపూర్ అంగన్వాడీ కేంద్రం లో DWO ఆదేశాల మేరకు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం సి డి పో ఆధ్వర్యంలో లో 3+4+5+పిల్లలను అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉండి అంగన్వాడీ లో గల పూర్వ ప్రాథమిక విద్య ప్రియదర్శిని ద్వారా నెల వారి కార్యక్రమం లో విద్య ఆట పాటల ద్వారా అందిస్తామని సి డి పో ప్రేమలత తల్లులకు చెప్పడం జరిగింది. గ్రామం లో ఉన్న పిల్లలకు 3+4+5+పిల్లలను గుర్తించి అంగన్వాడీ కేంద్రానికి పంపించండి అని చెప్పడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులతో ర్యాలీ తియ్యడం జరిగింది ఈ కార్యక్రమం లో సి డి పో ప్రేమలత ,సెక్టార్ సూపెర్వైసోర్ B. పుష్పావతి, అంగన్వాడీ టీచర్ జయలక్ష్మి, స్కూల్ ఎచ్ ఏం వంశీ (VO)సురేష్ ఈ కార్యక్రమం లో గ్రామస్తులు పాల్గొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి