పినపాక: బదిలీ పై వెళ్తున్న కానిస్టేబుల్స్ కి ఘన సత్కారం


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ 


 ఈ రోజు ఏడుళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ నుండి బదిలీ అయ్యి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు వెళ్తున్న కానిస్టేబుల్స్ కిషోర్, దిలీప్, శ్రీనివాసులను ఏడూళ్ళ  బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్  ఘనంగా సత్కరించారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీ యొక్క అమూల్యమైన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో ఇలాగే మంచి సేవల్ని అందించాలని, పోలీసు వృత్తికి గౌరవం తేవాలని, వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తోటి కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم