కుండ పోత వర్షం... రోడ్లు జలమయం

 





 పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక మండల వ్యాప్తంగా బుధవారం ఉదయం ఉరుమురు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. పదుల సంఖ్యలో పిడుగులు.  దీంతో లోతట్టు రహదారులు జలమయం అయ్యాయి. సంబంధిత అధికారులు రోడ్లపై నిలిచిన నీరుని మల్లించే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.



 ఈ ఏడు  మెయిన్ ఎండాకాలం  అనేకసార్లు వర్షాలు కురవడంతో ఎండ తీవ్రత నుంచి కాస్త ఉపశమనం దొరికిందనే చెప్పాలి.



ఈ ఏడాది రుతుపవనాలు జూన్ నెల మొదటి వారంలోనే వస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.


ఇది కూడా చదవండి...

ట్రైన్ ఢీకొని అడవి దున్న మృతి


మావోయిస్టు పార్టీ సంచలన లేక



Post a Comment

కొత్తది పాతది