💥 బ్రేకింగ్ న్యూస్ 💥 రేపు జిల్లాలో మెగా జాబ్ మేళా




భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించే బాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. 


 ఆపోలో ఫార్మసీ హైదరాబాద్ సంస్థలో పార్మసిస్టు, ట్రైనీ పార్మసిస్టు, ఫార్మ అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలకు 18-35 ఏళ్ల వారు అర్హులన్నారు.


 డీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ ఆపై అర్హత కలిగి ఉండలన్నారు.


ఇది కూడా చదవండి..గ్రేట్... దేవతమ్మ లాంటి డాక్టరమ్మ

Post a Comment

కొత్తది పాతది