ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
2019 సంవత్సరంలో కరోనా మహమ్మారి మనదేశంలో ప్రవేశించి దేశాన్ని అతలాకుతలం చేసింన సంగతి తెలిసిందే. ఈ వైరస్ 4 కోట్ల 50 లక్షల 35 వేల మందికి సోకింది. ఇందులో 4.45 కోట్ల మంది రికవరీ అయితే... 5.33 లక్షల మంది మృత్యువాత పడ్డారు.
ఇప్పుడు మళ్లీ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక గుజరాత్ వంటి నగరాలలో కరోనా మహమ్మారి ప్రవేశించింది. నిన్న కరోనా సోకి ఇద్దరు మరణించారు.
నిన్నటి వరకు తమిళనాడు లో 12, కర్ణాటకలో 16, గుజరాత్ లో 7 కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. మొత్తం భారతదేశంలో 260 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ముఖ్యంగా హాంకాంగ్ సింగపూర్ థాయిలాండ్ దేశాల్లో జనాలు ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. ఇండియాలో మాత్రం స్వల్పంగా పెరుగుతుంది.
ఇది కూడా చదవండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి