యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి... నెక్స్ట్ ఏంటి?




ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



 ఇండియా పాకిస్తాన్ బోర్డర్ నడుమ ఇరు దేశ సైనికులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 


ఇండియాను ఎదుర్కొనే శక్తి పాకిస్థాన్కు లేనప్పటికీ హడావుడి చేస్తుందని చెప్పాలి. 



పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆతిఫ్ కొద్దిసేపటి క్రితం తన కుటుంబాన్ని దేశం దాటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


వారి వెన్నులో వణుకు పుట్టిందని చెప్పకనే చెప్పొచ్చు.


ఈ సమయంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యకు దిగితే మాత్రం పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉండొచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 


ఇండియా ఇప్పటికే యుద్ధానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 


ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తున్న దుచ్చర్యలకు వత్తాసు పలుకుతుంది.


 30 సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు దీటైన సమాధానం చెప్పడానికి భారత్ సంసిద్ధమైందని చెప్పొచ్చు. 


అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను రూపు రేఖలు లేకుండా చేయాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.


ఏ క్షణాన ఏం జరుగుతుందో అని  అందరిలో హై టెన్షన్ నెలకొంది. 



ఇండియా యుద్ధానికి దిగితే పాకిస్తాన్ సర్వ నాశనం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 


ప్రతీకారం కోసం రక్తం మరుగుతున్న 140 కోట్ల  భారతీయుల ఎదురుచూపులు..


పాకిస్తాన్కు కౌండన్ మొదలైందని స్పష్టంగా అర్థం అవుతుంది.

ఉగ్రవాదుల్ని  సమూలంగా నిర్మూలించాలి...


జై హిందు, జై ఇండియా










Post a Comment

కొత్తది పాతది