ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం భూపాలపట్నం పంచాయతీ పరిధిలో ప్రజా పాలన ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కొత్త రేషన్ కార్డులు 40, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 19, రైతు భరోసా 41, ఇందిరమ్మ ఇల్లు 64 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి