కరకగూడెం మండల గ్రామసభ వివరాలు.!


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 కరకగూడెం మండలంలో ఈనెల 21 నుంచి 24 వరకు నిర్వహించిన గ్రామ సభల్లో అర్హులైన ప్రజల నుంచి వివిధ పథకాలకు 1245 దరఖాస్తులు స్వీకరించినట్లు మండల అధికారులు వెల్లడించారు. మొత్తం 16 గ్రామపంచాయతీలో గ్రామసభలు నిర్వహించగా ఇందిరమ్మ ఇళ్లకు 572, రేషన్ కార్డులకు 320, రైతు భరోసాకు 60, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 109 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.

Post a Comment

కొత్తది పాతది