వెంకటాపురం : అడవిలో వ్యక్తి అనుమానస్పద మృతి


ఎన్కౌంటర్ బుల్లెట్ న్యూస్:  - ములుగు జిల్లా: వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన గుండారపు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అడవి ప్రాంతంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. నేడు అటువైపు వెళ్తున్న గ్రామస్థులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.గత 3రోజుల నుండి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

 పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Post a Comment

కొత్తది పాతది