నేడు జిల్లా వ్యాప్త నిరసనలకు BRS పిలుపు

 

ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:



 రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా శాంతియుత నిరసన చేపట్టాలని జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం పంచామృత అభిషేకం నిర్వహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాకుండా కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు.

Post a Comment

أحدث أقدم