యువతి అదృశ్యం

 యువతి అదృశ్యం.....

 నర్సంపేట మండలం రామారం గ్రామానికి చెందిన తడుగుల శ్రీనాథ్ కుమార్తె శారుణ్ మంగళవారం అదృశ్యం అయ్యింది. 

లక్నెపల్లి గ్రామంలోనున్న జిల్లా పరిషత్ హై స్కూల్లో లో చదువుతున్న శారుణ్ వయసు 12 సంవత్సరాలు, ప్రస్తుతo ఎనిమిదో తరగతి చదువుతుంది. ఉదయం పాఠశాలకు వెళ్లి వస్తాను అని చెప్పి ఇంట్లో నుండి ఎటో వెళ్ళిపోయింది. ఎంత వెతికినా ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో అమ్మాయి తండ్రి శ్రీనాథ్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Post a Comment

కొత్తది పాతది