సీఎం కప్ కి ఎంపికలో భాగంగా భద్రాద్రి జిల్లా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి
భద్రాద్రి జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జీవి రామిరెడ్డి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న సీఎం కప్ 2024 లో పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు పాల్గొనుటకు తమ రిజిస్ట్రేషన్ ను ఆన్లైన్లో ఎంపిక చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జివి రామిరెడ్డి తెలిపారు.ఈనెల 16వ తేదీన భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ నందు గల సిటీ స్టైల్ జిమ్ ప్రాంగణంలో సీఎం కప్ కి ఎంపికా పోటీలలో భాగంగా జిల్లాస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జనరల్ సెక్రెటరీ జీవీ రామిరెడ్డి తెలిపారు.ఈ పోటీలో పాల్గొనే క్రీడాకారులు జూనియర్ బాయ్స్ అండ్ జూనియర్ గర్ల్స్ 23 సంవత్సరాల లోపు మాత్రమే కలిగి ఉండాలి మరియు కేటగిరీలో పురుషులకు 5 కేటగిరీలు కలవు.66 కేజీ , 74 కేజీ , 83 కేజీ , 93 కేజీ 105 కేజీ మహిళలకు 5 కేటగిరీలు కలవు 52 కేజీ , 57 కేజీ ,63 కేజీ 69 కేజీ ,76 కేజీ , కేటగిరీలు కలవు.
రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు క్రింద ఉన్న ఆన్లైన్ లింకును ఓకే చేయగలరు
https://cmcup2024తెలంగాణ .gov.in/
కావున ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పవర్ లిఫ్టింగ్ లో ఆడదలిచినవారు ఇంకా పూర్తి వివరాలకు జిల్లా అధ్యక్షులు, భోగాల శ్రీనివాస్ రెడ్డి 9866451107 జిల్లా జనరల్ సెక్రెటరీ జీవీ రామిరెడ్డి 9966 588 688 , జిల్లా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివ రామకృష్ణ ప్రసాద్ 9493 421088, జిల్లా కోశాధికారి మహంతి వెంకటకృష్ణాజి 8639090580 జిల్లా జాయింట్ సెక్రెటరీ జి శోభన్ నాయక్ 6300062982 పూర్తి వివరాలకు ఈ నెంబర్లను సంప్రదించగలరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి